Nov 26, 2024, 07:11 IST/నారాయణ్ పేట్
నారాయణ్ పేట్
దామరగిద్ధ: ర్యాలీకి బయలుదేరి వెళ్లిన నేతలు
Nov 26, 2024, 07:11 IST
నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎస్ కె ఏం ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన బైక్ ర్యాలీకి దామరగిద్ద మండలం నుండి రైతులు, కార్మికుల, కార్మిక సంఘాల నేతలు తరలి వెళ్లారు. ర్యాలీని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదామని అన్నారు.