Nov 26, 2024, 07:11 IST/
సినీ హీరో శ్రీతేజ్పై కేసు నమోదు
Nov 26, 2024, 07:11 IST
సినీ హీరో శ్రీతేజ్పై HYD కూకట్ పల్లి పీఎస్ లో కేసు నమోదు అయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. శ్రీతేజ్ పై గతంలో కూడా కూకట్ పల్లి పీఎస్ లో కేసు నమోదు అయింది. పెళ్లైన మరో వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆ మహిళ భర్తకు తెలిసి సూసైడ్ చేసుకున్నట్లు అప్పట్లో వివాదం చెలరేగింది