మహిళపై డాక్టర్ లైంగిక వేధింపులు!

56చూసినవారు
మహిళపై డాక్టర్ లైంగిక వేధింపులు!
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జనరల్ ఆస్పత్రి ముందు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుడి లైంగిక వేధింపుల కేసు కలకలం రేపుతుంది. వైద్యానికి వచ్చిన మహిళతో డాక్టర్ సమీర్.. నీకు పిల్లలు కాకపోతే నాతో పాటు నా స్నేహితులతో గడిపితే పిల్లలు పుడతారంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో సమీర్ పై బాధితురాలు పీఎస్ లో ఫిర్యాదు చేసింది. సమీర్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, బీఎస్పీ నేతలు రోడ్డుపై బైఠాయించారు.

సంబంధిత పోస్ట్