కల్వకుర్తి: సాదారణ ప్రసవాలు పెంచాలి
నాగర్ కర్నూల్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. స్వరాజ్య లక్ష్మి కల్వకుర్తి మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి ఆరోగ్య సేవల రికార్డులను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాదారణ ప్రసవాలు పెంచాలని, ప్రతి గర్భిణికి ప్రసవ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.