చీకటిని పారదోలి వెలుగులు నింపే పండుగ దీపావళి. ఈ దీపాల పండుగ రోజు కొన్ని పనుల అస్సలు చేయకూడదట. అవేంటి చూద్దాం.
1. ఈ పండుగ రోజు సాయంత్రం ఇంట్లో ఏ మూలన చీకటి ఉండకూడదు
2. ఎవరికి చిన్న మొత్తానికి కూడా అప్పు ఇవ్వకూడదు, తీసుకోకూడదు
3. దీపావళి రోజు సాయంత్రం ఇళ్లు, చుట్టపక్కల పరిసరాలు ఊడ్చకూడదు
4. మాంసం తినకూడదు
5. తులసి ఆకులను తాకడం, తుంచడం చేయకూడదు
6. గొడవలకు పోకూడదు
7. ఎవరిని అమమానించి బాధపెట్టకూడదు
8. నలుపు రంగు దుస్తువులు ధరించకూడదు.