ఇడ్లీ భారతదేశం వంటకం కాదా?

75చూసినవారు
ఇడ్లీ భారతదేశం వంటకం కాదా?
మన దేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన వంటకం 'ఇడ్లీ'. కానీ ఇది భారతదేశంలో పుట్టలేదని చరిత్రకారులు చెబుతున్నారు. సాధారణంగా ఇడ్లీ దక్షిణాది వంటకం అని భావించినా, ఫుడ్ హిస్టోరియన్ కేటీ ఆచార్య చెప్పినట్టు.. ఇడ్లీ ఇండోనేషియాలో పుట్టిన వంటగా నిర్ధారించారు. ఆ కాలంలో ఇండోనేషియాను పాలించిన హిందూ రాజులు ఉడికించే వంటకాలు చేసిన సందర్భంలోనే ఇడ్లీ తయారీ మొదలైంది. 800-1200 సంవత్సరాల మధ్యలో ఈ వంటకం భారతదేశంలో అడుగుపెట్టింది.

సంబంధిత పోస్ట్