దామరగిద్ద: బడ్జెట్ నిరాశ పరిచింది

58చూసినవారు
దామరగిద్ద: బడ్జెట్ నిరాశ పరిచింది
అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన ప్రవేశ పెట్టిన బడ్జెట్ నిరాశ పరిచిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ బుధవారం ఒక ప్రకటనలో అన్నారు. మహిళలకు నెల నెలా ఇస్తామన్న రూ. 2500 ప్రస్తావనే లేదని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సరైన కేటాయింపులు జరగలేదని విమర్శించారు. బడ్జెట్ పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ బడ్జెట్ తో ఎన్నికల హామీలు నెరవేర్చడం ఆదాయం కాదన్నారు.

సంబంధిత పోస్ట్