దామరగిద్ధ: అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం

52చూసినవారు
లగచర్ల వెళుతున్న తమను అరెస్టు చేయడం సరైంది కాదని అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని బిజెపి రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ అన్నారు. రైతులను పరామర్శించేందుకు ఎంపీ డీకే అరుణ లగచర్ల వస్తున్న నేపథ్యంలో అక్కడికి వెళుతున్న తమను దామరగిద్ద పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించడం సరైంది కాదని అన్నారు. లగచర్ల దాడి ఘటనను పోలీసులు ఒకరకంగా, కలెక్టర్ ఇంకొక రకంగా మాట్లాడుతున్నారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్