కొత్తకోటలో ఎడతెరిపి లేకుండా వర్షం

74చూసినవారు
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. ఈ వర్షానికి చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాలలో ముందు జాగ్రత్తతో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. వర్షానికి ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండడంతో వాహనదారులు, ప్రజలు, పాఠశాల విద్యార్థులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్