34 సెంచరీలతో టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లాండ్‌ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన జో రూట్

82చూసినవారు
34 సెంచరీలతో టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లాండ్‌ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన జో రూట్
స్టార్ బ్యాట‌ర్ జో రూట్ టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లాండ్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న సెకెండ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ రూట్ సెంచరీలతో మెరిశాడు. తద్వారా రూట్ 34వ టెస్టు సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, గతంలో ఈ ఘనత ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ పేరిట (33) ఉండేది. రూట్ అన్నిఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 50 సెంచరీలు చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్