పెద్దమందడిలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

68చూసినవారు
పెద్దమందడిలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
వనపర్తి జిల్లా పెద్దమందడిలో రైతు రుణమాఫీ ఉత్సవాలు గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సి. పెంటన్న యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు, కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ రైతన్నలకు రుణమాఫీ చేయాలని నిర్ణయించగా, ఎన్నికలలో మేనిఫెస్టోలో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం, నేడు ఆ మాట నిలబెట్టుకుంటున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్