వనపర్తి: ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

78చూసినవారు
వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి వేడుకలను మంగళవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల విజయ చందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్, సమన్వయకర్త లక్కాకుల సతీష్, మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్