యూపీఎస్ పథకాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర

83చూసినవారు
యూపీఎస్ పథకాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)కు మహారాష్ట్ర సర్కారు ఆదివారం ఆమోదం తెలిపింది. దీనిని ఆ రాష్ట్ర ఉద్యోగుల సంఘం కూడా అంగీకరించింది. తద్వారా యూపీఎస్ పథకాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ పథకం ప్రకారం ప్రతి ఉద్యోగి పదవీ విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న బేసిక్ పేలో 50 శాతం పెన్షన్‌గా అందుతుంది.

సంబంధిత పోస్ట్