మేడ్చల్‌లో భారీ అగ్నిప్రమాదం

59చూసినవారు
మేడ్చల్‌లో భారీ అగ్నిప్రమాదం
మేడ్చల్ పట్టణంలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హైవే పక్కన ఉన్న షాపుల్లో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు సమాచారం.

ట్యాగ్స్ :