మేకులు తింటున్న వ్యక్తి (షాకింగ్ వీడియో )

184667చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్లను ఆశ్చర్యపరిచే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. కొందరిని చూస్తే కళ్లారా చూసినా నమ్మరు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్‌లో చర్చనీయాంశమైంది. కానీ ఓ వ్యక్తి మాత్రం అన్నంకు బదులుగా మేకులను కారం చక్రాలు తిన్నట్లు తింటున్నాడు. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకుందని సమాచారం. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొన్ని చోట్ల ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉంటాయని, జాగ్రత్త బ్రో గొంతులో దిగుతాయి అని కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్