Apr 05, 2023, 07:04 ISTప్లాట్స్ అమ్మబడునుApr 05, 2023, 07:04 ISTవిస్తీర్ణం: 28314 చ.అడుగులు ధర: 1,25,000/- సైట్ చిరునామా: మాదారం, బెల్లమపల్ల్లి,మంచిర్యాల జిల్లా సంప్రదించాల్సిన వ్యక్తి పేరు: రాజు ఫోన్ నంబర్: 7842443154 ఇతర వివరాలు : ఇతర వివరాలకు పైన తెలిపిన నంబర్ సంప్రదించండిస్టోరీ మొత్తం చదవండి
Oct 26, 2024, 14:10 IST/ఎంతో కోల్పోయా: జానీ మాస్టర్Oct 26, 2024, 14:10 ISTకొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ట్విట్టర్ వేదికగా భావోద్వేగ వీడియోను షేర్ చేసుకున్నారు. 'నేను 37 రోజుల్లో ఎంతో కోల్పోయాను. నా కుటుంబం, శ్రేయోభిలాషుల ప్రార్థనలు నన్ను ఈరోజు ఇక్కడకు చేర్చాయి. సత్యం ఎప్పడూ ఓడిపోదు. నా కుటుంబం మొత్తం గడిపిన ఈ జీవిత దశ, ఎప్పటికీ నా హృదయాన్ని గుచ్చుతుంది' అని పేర్కొన్నారు. లేడీ కొరియోగ్రాఫర్‌పై అత్యాచార ఆరోపణలతో రిమాండ్ ఖైదీగా ఉన్న మాస్టర్ బెయిల్‌పై శుక్రవారం విడుదలయిన విషయం తెలిసిందే.