Apr 05, 2023, 07:04 ISTప్లాట్స్ అమ్మబడునుApr 05, 2023, 07:04 ISTవిస్తీర్ణం: 28314 చ.అడుగులు ధర: 1,25,000/- సైట్ చిరునామా: మాదారం, బెల్లమపల్ల్లి,మంచిర్యాల జిల్లా సంప్రదించాల్సిన వ్యక్తి పేరు: రాజు ఫోన్ నంబర్: 7842443154 ఇతర వివరాలు : ఇతర వివరాలకు పైన తెలిపిన నంబర్ సంప్రదించండిస్టోరీ మొత్తం చదవండి
Sep 25, 2024, 08:09 IST/ఇజ్రాయెల్ దాడిలో హిజ్బుల్లా టాప్ కమాండర్ ఇబ్రహీం కుబైసీ మృతిSep 25, 2024, 08:09 ISTఇజ్రాయెల్ సైన్యం బీరూట్ పై జరిపిన వైమానిక దాడిలో తమ టాప్ కమాండర్ ఇబ్రహీం మొహమ్మద్ కుబైసీ మృతి చెందినట్లు హిజ్బుల్లా బుధవారం ప్రకటించింది. కుబైసీతో పాటు అతడి బృందంలోని మరో ఇద్దరు కమాండర్లను హతమార్చినట్లు అంతకుముందు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. కాగా ఇజ్రాయెల్ పై పోరాటంలో కుబైసీ చేసిన కృషిని హిజ్బుల్లా ప్రశంసించింది. కాగా సోమవారం నుంచి హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 569 మంది మరణించారు.