Apr 05, 2023, 07:04 ISTప్లాట్స్ అమ్మబడునుApr 05, 2023, 07:04 ISTవిస్తీర్ణం: 28314 చ.అడుగులు ధర: 1,25,000/- సైట్ చిరునామా: మాదారం, బెల్లమపల్ల్లి,మంచిర్యాల జిల్లా సంప్రదించాల్సిన వ్యక్తి పేరు: రాజు ఫోన్ నంబర్: 7842443154 ఇతర వివరాలు : ఇతర వివరాలకు పైన తెలిపిన నంబర్ సంప్రదించండిస్టోరీ మొత్తం చదవండి
తెలంగాణకరెంట్ అఫైర్స్: నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అమిత్ గార్గ్ నియామకం Sep 22, 2024, 09:09 IST
Sep 22, 2024, 11:09 IST/అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురి మృతిSep 22, 2024, 11:09 ISTఅమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అలబామాలోని బర్మింగ్‌హామ్‌లో ఉన్న ఫైవ్ పాయింట్స్ సౌత్ ప్రాంతంలో శనివారం రాత్రి 11 గంటలకు కాల్పులు జరిగాయి. ఈ కాల్పులో ఇద్దరు పురుషులు, ఓ మహిళ తుపాకీ గాయాలతో మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని పేర్కొన్నారు. గుర్తుతెలియని షూటర్లు కాల్పులు జరిపినటట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.