ఈసెట్ కౌన్సెలింగ్ కు 287మంది హాజరు

68చూసినవారు
ఈసెట్ కౌన్సెలింగ్ కు 287మంది హాజరు
బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్ లైన్ సెంటర్ లో టీజీ ఈసెట్-2024 కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఈసెట్ ఫలితాల్లో సాధించిన ర్యాంకుల ప్రాతిపదికన విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరయ్యారు. విద్యార్థులు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకుని హాజరు కాగా ధ్రువీకరణ పత్రాలు
పరిశీలించారు. తొలిరోజు 287 మంది విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రవీందర్రెడ్డి ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్