65 డిప్ ఏరియా అంగన్వాడి కేంద్రంలో వన మహోత్సవం

51చూసినవారు
65 డిప్ ఏరియా అంగన్వాడి కేంద్రంలో వన మహోత్సవం
బెల్లంపల్లి పట్టణంలోని 65 డిప్ ఏరియా -2 అంగన్వాడీ కేంద్రంలో అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రం ఆవరణలో మొక్కలను నాటారు. కిచెన్ గార్డెనింగ్ను తయారు చేసి, జూలై నెల సిలబస్ ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కొంక పద్మావతి, ఆయా మంతెన ధనలక్ష్మి, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.