ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం

62చూసినవారు
ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం
బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన కూరగాయల మార్కెట్ గదులను ఆగస్టు నెలలో అర్హులైన లబ్ధిదారులకు కేటాయించనున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఆగస్టు నెల మొదటి వారంలో కేటాయించి మార్కెట్ సముదాయాన్ని ప్రారంభించినున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్