బీజేపీ మండల అధ్యక్షుడు బుడిమె విజయ్ ఆధ్వర్యంలో ప్రచారం

59చూసినవారు
బీజేపీ మండల అధ్యక్షుడు బుడిమె విజయ్ ఆధ్వర్యంలో ప్రచారం
బెల్లంపల్లి రూరల్ సోమవారం బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామపంచాయతీలోని నేతకానీ వాడ కాలనిలో బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ కి ఓటు వేసి గెలిపించాలని బెల్లంపల్లి మండల అధ్యక్షులు బుడిమే విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొయ్యల ఏమాజీ, జిల్లా కార్యదర్శి గోవర్ధన్, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి గోమాస కమల, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్