బెల్లంపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పై ఫిర్యాదు

64చూసినవారు
బెల్లంపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పై ఫిర్యాదు
బెల్లంపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పై రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు ఎంసీపీఐయూ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్ తెలిపారు. మూడు నెలల నుంచి ఆర్టీఏ అప్లికేషన్లు చేస్తున్నా వాటిని పట్టించుకోవడం లేదని, లేబర్ ఆఫీసులో డెత్ స్కీమ్స్, మ్యారేజ్ స్కీమ్స్, డెలివరీ స్కీమ్స్, తదితర అంశాలపై సమాచారం అడిగితే ఇవ్వడంలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్