కూరగాయల మార్కెట్లో ప్రచారం నిర్వహించిన గడ్డం బ్రదర్స్

83చూసినవారు
కూరగాయల మార్కెట్లో ప్రచారం నిర్వహించిన గడ్డం బ్రదర్స్
బెల్లంపల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్లో గడ్డం బ్రదర్స్, బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేకులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూరగాయలు, పండ్ల వ్యాపారాలతో కలసి మాట్లాడారు. గడ్డం వంశీ కృష్ణకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు వారు అల్పాహారం పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :