కన్నెపల్లి మండలంలో భారీ వర్షం

64చూసినవారు
కన్నెపల్లి మండలంలో భారీ వర్షం
కన్నెపల్లి మండలం ఎల్లారంలో భారీ వర్షం కురిసింది. దీంతో పోచమ్మ ఆలయానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు రెండు గంటల పాటు వర్షం బీభత్సం సృష్టించింది. గ్రామంలో రోడ్లన్నీ జలమయ్యమయ్యాయి. వర్షం ప్రారంభం కావడంతో భక్తుల హాజరు తగ్గింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్