టీబీజీకేఎస్ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

82చూసినవారు
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యలయంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర నాయకులు గెల్లి రాజాలింగు యాదవ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో ఉన్న జెండా వద్ద ఆయన పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీజీకేఎస్ సాధించిన విజయాలను సమగ్రంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్