తాండూర్ మండలంలోని తాండూర్ ఐబి చౌరస్తా వద్ద 78వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తాండూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి ఈసా ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు జండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు.