16వ వార్డులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

79చూసినవారు
16వ వార్డులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
బెల్లంపల్లి పట్టణంలోని 16వ వార్డు, 24 డిప్ ఏరియాలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బస్తీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బస్థి వాసులు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలకు ఫలితంగా ప్రస్తుతం మనం సుఖంగా ఉంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బస్తివాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్