గుండెపోటుతో గ్రంథాలయ స్వీపర్ మృతి

71చూసినవారు
గుండెపోటుతో గ్రంథాలయ స్వీపర్ మృతి
బెల్లంపల్లి శాఖ కాళోజి గ్రంథాలయ స్వీపర్ నీలి రమేష్ గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. గత రెండు రోజుల క్రితం చాతినొప్పి, ఆయాసంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రమేష్ కు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్