మెగా DSCకి రెండు వేర్వేరు నోటిఫికేషన్లు?

63చూసినవారు
మెగా DSCకి రెండు వేర్వేరు నోటిఫికేషన్లు?
డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. రెండు రకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి మెగా డీఎస్సీకి ఓ నోటిఫికేషన్.. టెట్ పరీక్షల్లో అర్హత పొందిన వారికి నేరుగా మెగా డీఎస్సీకి వేరే నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తోంది. ఈ నెల 30న రెండు నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు సమాచారం. డిసెంబర్ 10 నాటికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చేలా మెగా డీఎస్సీ షెడ్యూల్ చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్