సమస్యల వలయంలో మండల ప్రాథమిక పాఠశాల

75చూసినవారు
సమస్యల వలయంలో మండల ప్రాథమిక పాఠశాల
కన్నెపల్లి మండల కేంద్రంలో మండల ప్రాథమిక పాఠశాలలో సమస్యలు పెరుగుతూనే వస్తున్నాయి. శనివారం పిల్లల తల్లిదండ్రుల మీటింగ్ కారణంగా తల్లిదండ్రులు పాఠశాల వాతావరణాన్ని చూసి ఉపాధ్యాయులను నిలదీశారు. చుట్టూ వరద నీరు, అసంపూర్ణంగా ఇoకూడు గుంత, ఇంకా పూర్తికాని బాత్రూంలు, నీటి సమస్య ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని సమస్యలే. ఈ సమస్యల గురించి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోయింది.

సంబంధిత పోస్ట్