గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసమే పోలీస్ నైట్ హాల్ట్

62చూసినవారు
గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసమే పోలీస్ నైట్ హాల్ట్
గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసమే పోలీసుల ఆధ్వర్యంలో పోలీసు నైట్ హాల్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాదారం ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు. బుధవారం రాత్రి మాదారం పోలీస్ స్టేషన్ పరిధి పోచంపల్లి గ్రామంలో పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై గ్రామ ప్రజలతో మాట్లాడి సమస్య అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ప్రజలు ప్రశాంతంగా ఘర్షణ పాల్పడకుండా ఉండాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్