బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

54చూసినవారు
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
పురగిరి క్షత్రియ పెరిక సంఘం ఆధ్వర్యంలో.. చిన్నబుదే గ్రామంకు చెందిన బియ్యాల విజయకు వైద్య ఖర్చుల నిమ్మిత్తం 15వేల రూపాయలు అందజేసారు. ఈ కార్యక్రమంలో తొంగల సత్యనారాయణ మాజీ జడ్పీ వైస్ చైర్మన్, తొంగల మల్లేష్ మాజీ ఎంపీపీ, చిన్నబుదే మాజీ ఉపసర్పంచ్ ముద్దసాని కోటేష్ గారు, కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్