తాండూరు మండలంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

54చూసినవారు
తాండూరు మండలంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
తాండూరు మండలంలోని ఐబీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తాండూర్ మండల అధ్యక్షుడు ఎండి ఈసా ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. అనంతరం జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గట్టు మురళీధర్, సింగిల్ శంకర్, సూరం రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్