బిసిడి కేటగిరి నుంచి బీసీఏలోకి మార్చాలని వినతి

77చూసినవారు
బిసిడి కేటగిరి నుంచి బీసీఏలోకి మార్చాలని వినతి
ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీడీ కేటగిరి నుంచి బీసీఏ లోనికి మార్చాలని ముదిరాజ్ సంఘం నాయకుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బెల్లంపల్లి తాసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు ఇచ్చిన మాట ప్రకారం బీసీఏ లోనికి మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నెల్లి రమేష్, సాదు శ్రీధర్, పోటీలు కొమురయ్య, పోలు రమేష్, మత్తమర్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్