ప్రభుత్వ భూముల కబ్జాను ఆపడం లేదు

79చూసినవారు
ప్రభుత్వ భూముల కబ్జాను ఆపడం లేదు
బెల్లంపల్లి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల ముందు భూములను కబ్జా చేస్తున్నారని ఎం సి పి ఐ యు నాయకుడు వెంకటేష్ పేర్కొన్నారు. స్థానిక తహసిల్దార్, రెవెన్యూ డివిజన్ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా అప్పటించుకోవడంలేదని ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సదరు అధికారులపై కూడా జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్