బెల్లంపల్లిలో వరలక్ష్మీ వ్రతం

71చూసినవారు
బెల్లంపల్లిలో వరలక్ష్మీ వ్రతం
బెల్లంపల్లి శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం బెల్లంపల్లి పాఠశాలలో శుక్రవారం ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు.
కార్యక్రమంలో 64 మంది మాతృమూర్తులు వరలక్ష్మి వ్రతంలో వ్రతమాచరించారు ఈ కార్యక్రమంలో మాతృభారతి సభ్యులు శ్రీమతి లలిత మారు, పల్లెర్ల సింధు, రాజేశ్వరి శ్రీమతి కల్పన, ఆచార్య బృందం ప్రబంధకారిణి ఉపాధ్యక్షులు శ్రీ సూరం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్