బెల్లంపల్లి మండలంలోని లంబడి తండా గ్రామపంచాయతీ ఆవరణలో మేము సైతం ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గ్రామ పెద్దలు కందుల రాజమౌళి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగానే స్వాతంత్రం లభించిందని ఆయన పేర్కొన్నారు.