ఎఐటీయూసి కృషితో సింగరేణి డిపెండెంట్ల వయసు పెంపు

81చూసినవారు
ఎఐటీయూసి కృషితో సింగరేణి డిపెండెంట్ల వయసు పెంపు
ఎఐటీయూసి కృషి మేరకు సింగరేణి డిపెండెంట్ల వయసు 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచుతూ యాజమాన్యం సర్క్యూలర్ జారీ చేసినట్లు యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ తెలిపారు. సింగరేణిలో గతంలో డిపెండెంట్ ఉద్యోగం కోసం వయసు 35 ఏళ్లు ఉండగా 40 ఏళ్లకు పెంచాలని కోరుతూ గుర్తింపు సంఘంగా ఏఐటియుసి మూడు నెలల క్రితం చేసిన విజ్ఞప్తికి యాజమాన్యం ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్