మందమర్రి మున్సిపాలిటీలో అంబేద్కర్ జన్మదిన వేడుకలు

397చూసినవారు
మందమర్రి మున్సిపాలిటీలో అంబేద్కర్ జన్మదిన వేడుకలు
మందమర్రి మున్సిపల్ కార్యలయ ఆవరణలో శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ని పురస్కరించుకుని మందమర్రి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో లో డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ ఫోటోకు పులమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో వి శ్యాంసుందర్, సీనియర్ అసిస్టెంట్ వి ప్రవీణ్, జూనియర్ అసిస్టెంట్ ఎండి సోహెలుద్దీన్, మామిడిపల్లి తిరుపతి, గోలే అశోక చక్రవర్తి, అవునూరి శంకర్ తదితర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you