చెన్నూరు: పందుల కొరత తీర్చండి

79చూసినవారు
చెన్నూర్ మండల కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రిలో మందుల కొరతను తీర్చాలని ఓ బాధితుడు పేర్కొన్నాడు. ఆదివారం ఆయన ఆస్పత్రి ఆవరణలో మాట్లాడుతూ తన ఏడాది కూతురికి దగ్గు, జలుబు, జ్వరం బాధపడుతుండగా ఆసుపత్రికి తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. మందులు అందుబాటులో లేవని బయట కొనుగోలు చేయాలని వైద్యులు సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రిలో మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్