జైపూర్: సంక్రాంతి సంబరాలలో వైభవంగా ఎడ్ల పందాలు

59చూసినవారు
జైపూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా రైతులు వైభవంగా ఎడ్ల పందాల పోటీలు నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఎడ్ల పందాల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఎడ్లతో , రంగురంగులతో బండ్లను సిద్ధం చేసుకొని, సంబంధిత రైతు యజమానులు ఎడ్ల పరుగు పందాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకొక్క బండికి నాలుగు నిముషాల సమయం ఇస్తూ ఎడ్ల పందాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్