జైపూర్: రామారావు పేటలో గ్రామసభలో ఆందోళన

68చూసినవారు
జైపూర్ మండలంలోని రామారావు పేట గ్రామంలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభ లో ప్రజలు ఆందోళన నిర్వహించారు. రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లలో తమ పేర్లు రాలేదంటూ వాళ్లు ఆందోళనకు దిగారు. అర్హులైన వారందరికీ న్యాయం చేస్తామని సాధ్య చెప్పడంతో ప్రత్యేక అధికారి తాసిల్దార్ వనగారెడ్డి పంచాయతీ కార్యదర్శి రజిత వారు సాధించారు.

ట్యాగ్స్ :