బీజేపీలో చేరిన కోటపల్లి ఎంపీపీ మంత్రి సురేఖ

55చూసినవారు
బీజేపీలో చేరిన కోటపల్లి ఎంపీపీ మంత్రి సురేఖ
కోటపల్లి ఎంపీపీ మంత్రి సురేఖ రామయ్య, బబ్బెరచెల్క ఎంపీటీసీ చేకూర్తి సంగీతతో పాటు పలువురు బిఆర్ఎస్ నాయకులు గురువారం బీజేపీ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన వారికి రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్