మందమర్రి: ఆంజనేయ స్వామి విగ్రహానికి పాలాభిషేకం.

73చూసినవారు
సంక్రాంతిని పురస్కరించుకొని మందమర్రి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం ఆవరణలో భారీ ఆంజనేయ స్వామి విగ్రహానికి మంగళవారం ఏరియా జిఎం దేవేందర్ పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ధనుర్మాసం పూర్తయిన సందర్భంగా ఆలయంలో జరిగిన కార్యక్రమాల్లో జిఎం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్