మందమరి పట్టణ మండల వ్యాప్తంగా కనుమ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు ఉదయం లేచి వారి ఇళ్ళ ముందు కల్లాపు చల్లి రకరకాల రంగులతో ముగ్గులు వేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన రంగవల్లులతో అలంకరించారు. ఆవుపిడితో చేసిన బొబ్బెమ్మలు పెట్టి రేగుపళ్ళు గరక పెట్టి ముగ్గులను అలంకరించారు. కాలనీలలో వీధులలో చూసిన ఇక్కడ చూసిన మహిళల ముగ్గులు వేస్తూ వీధుల్లో కనిపించారు రోడ్లన్నీ మహిళల ముగ్గులతో నిండిపోయాయి.