అభివృద్ధి పనులు పరిశీలించిన ఎంపీపీ

54చూసినవారు
అభివృద్ధి పనులు పరిశీలించిన ఎంపీపీ
కోటపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న అభివృద్ది పనులను సోమవారం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మంత్రి సురేఖ రామయ్య పరిశీలించారు. రూ. 5 లక్షల ఎంపిపి నిధులతో ఎంపీడీవో ఆఫీస్ మీదుగా ప్రాథమిక సహకార సంఘం వరకు డ్రైనేజీ నిర్మాణాన్ని పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ధేశిత సమయంలో పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్