May 11, 2024, 16:05 IST/బెల్లంపల్లి
బెల్లంపల్లి
గ్రంథాలయంలో ఉచిత భోజనం
May 11, 2024, 16:05 IST
బెల్లంపల్లి శాఖ కాళోజి గ్రంథాలయంలో శనివారం ఉచిత భోజనం అందించారు. ఎన్నారై తోడే వంశీకృష్ణారెడ్డి సహకారంతో పోటీ పరీక్షల అభ్యర్థులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో పోటి పరీక్షల అభ్యర్థులు పాల్గొన్నారు.