గాయంతో నడవడానికి ఇబ్బంది పడ్డ పవన్ కళ్యాణ్

575చూసినవారు
గాయంతో నడవడానికి ఇబ్బంది పడ్డ పవన్ కళ్యాణ్
ఇటీవల పవన్ కళ్యాణ్ కాలికి గాయమైంది. దాంతో ఆయన నడవడానికి కాస్త ఇబ్బంది పడ్డారు. నిన్న పవన్‌ కళ్యాణ్‌కు మద్దతు ఇవ్వడానికి రామ్ చరణ్, చిరంజీవి సతీమణి సురేఖ వెళ్లారు. ఆ టైంలో పవన్ నడవడానికి కాస్త ఇబ్బంది పడ్డారు. కాలి బొటన వేలికి కట్టుతో ఉన్న ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్