వంగా గీతకు సీఎం జగన్ బంపరాఫర్

36967చూసినవారు
పిఠాపురం ప్రచార సభలో నిన్న సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకు బంపరాఫర్ ప్రకటించారు. వంగా గీతను గెలిపిస్తే ఆమెకు దక్కే పదవి గురించి స్పష్టతనిచ్చారు. పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే తన కేబినేట్‌లో డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పిస్తానని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్